cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

Show more
Sri Lanka77The language is not specifiedNews & Media7 510
Advertising posts
28 118
Subscribers
-824 hours
-367 days
-1830 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

In view of the 100 day program starting tomorrow (20th to 26th) you are requested to take up the following activities. 1. Pl note that the two critical aspects of the program are a) door to door explanation by sachivalayam employees on the achievements of 100 days as described in the pamphlet b) MLA/incharge to visit 1 village per day in one mandal for 7 days  and conduct prajavedika explaining the program. Hence following critical activities are to be done 2. ⁠Mapping of HHs with Sectt employees over the 7 day period should be done and send to GSWS. 2. Sachivalayam staff will go to each HH with pamphlets and door stickers. They will explain the contents of pamphlet. 3. Hon Ministers / MLAs have been suggested to conduct a gram Sabha (prajavedika) in each mandal in their respective constituency on each day of the program - Please speak to Hon Public Representatives and obtain the schedule of locations they prefer to conduct prajavedika    4. Stickers are currently under print in your district. Pamphlets for distribution are under preparation and will be shared shortly with you. Pamphlets should be immediately send to print. 5. You should ensure that sufficient  material (pamphlet + door sticker) is positioned in each Sachivalayam by tmrw morning 9 am. Please ensure that at least 3-4 days’ worth supplies are stationed by tmrw morning. Rest of the material supply can reach the Sachivalayams by tmrw evening. 6. Please appoint special officers at Village level and mandal level to oversee the program. 7. A short VC may be conducted with SOs today to sensitise and for effective coordination tmrw onwards. http://t.me/apvsws
Show all...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

Photo unavailableShow in Telegram
AP Govt 100 days flyer.pdf6.30 MB
5_6296308703159127549.pdf0.58 KB
Difference between local and non local and nativity. Info to all government employees : 1. Nativity అంటే మీరు పుట్టి పెరిగిన ఊరు అని అర్ధం కాదు. జనరల్ గా ఏ ఎంప్లాయ్ అయినా ఒకే ప్లేస్ లో 5 సంవత్సరాలు కంటే ఎక్కువ పని చేయకూడదు అనే నిబంధన పెట్టడానికి కారణం ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా వారు ఉద్యోగం చేయు ప్రదేశం లో నే ఉండాలి అన్న నిబంధన ఉన్నది. ఒకే ప్లేస్ లో ఎక్కువ సంవత్సరాలు ఉంటే అక్కడ ప్రజలకి బాగా దగ్గర అయ్యి  పనిలో సోమరితనంతో పాటు అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉండవచ్చు. రెవిన్యూ రూల్స్ ప్రకారం ఏ వ్యక్తి అయితే ఒక ప్రదేశం లో 5 సంవత్సరాలు ఉంటే వారి nativity అదే అవుతుంది ఈ కారణం చేత ప్రతి 5 సంవత్సరాలకి తప్పనిసరిగా ఆ ప్లేస్ లో ట్రాన్స్ఫర్ G.O. వచ్చినపుడు మొదట 5 సంవత్సరాలు నిండిన వారిని వేరే చోటుకు బదిలీ చేయుదురు. 2. Local and non local ఎడ్యుకేషన్ 6 వ తరగతి nunchi 10వ తరగతి వరకు ఏ జిల్లా లో అయితే చదివారో క్లాస్ 4 ఉద్యోగస్తులకి అది వారి యొక్క లోకల్ జిల్లా అవుతుంది మిగత జిల్లాలకి వీరు నాన్ లోకల్ వారు అవుతారు రిమైనింగ్ గజిటెడ్ పోస్ట్ లకి జోన్స్ వారి గా లోకల్ నాన్ లోకల్ పరిగణలోకి తీసుకుంటారు
Show all...
*🔰Page URL :* https://chandrannabima.ap.gov.in/new/OccupationUpdateReport.aspx *‼️ChandrannaBima-Death Cases-Beneficiary Occupation Update Report.* #ChandrannaBima
Show all...
CHANDRANNA BIMA OCCUPATION UPDATE 18.09.2024.pdf
Show all...
CHANDRANNA BIMA OCCUPATION UPDATE 18.09.2024.pdf7.29 KB
Photo unavailableShow in Telegram
2021-22, 2022-23, 2023-24 YEAR'S కి సంబంధించి బీమా క్లెయిమ్ చేసిన (POLICY HOLDER) వారి *వృత్తి* WEA/WWDS బీమా లాగిన్ నందు అప్డేట్ చేయాలి. *సంబంధిత డేటా ను WEA/WWDS వారి చంద్రన్న బీమా లాగిన్ నందు ఇవ్వడం జరిగింది.* ‼️ *బీమా పోర్టల్  లింక్* 👇👇 https://chandrannabima.ap.gov.in/Login.aspx 🛑 As per the Instructions of the Director, GVWV & VSWS All WEAs/ WWDs 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంభందించి జరిగిన క్లెయిమ్స్ ను WEA/WWDs ల లాగిన్స్ లో పోస్ట్ చెయ్యడం జరిగినది. ఈ క్లెయిమ్స్ కు సంభందించి మరణించిన పాలసిదారుని యొక్క  Occupation (వృత్తి) ని అప్డేట్ చెయ్యవలెను. #ChandrannaBima
Show all...
🔔 PS Note : Sub : Swachhta ki sewa ( SHS ) కార్యక్రమములు 17th September - 2nd October 2024 వరకు ప్రతి రోజు ప్రతి స్కూల్ నందు జరిపించవలసిన రోజువారీ కార్యక్రమములు 18.09.24 - Tourist spots,religious & spiritual places. ( పర్యాటక ప్రదేశాలు, మతపరమైన & అధ్యాత్మిక ప్రదేశాలు శుభ్రపరుస్తున్న కార్యక్రమములు....) 19.09.24 - Competition for SBM ( పోటీలు నిర్వహించడం - పాటలు,వ్యాసరచన,ఉపన్యాసాలు,డ్రాయింగ్ ,మొదలగునవి....) 20.09.24  - Door to door awareness ( తడి చెత్త, పొడి చెత్త పై పాఠశాల చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించడం...) 21.09.24 & 22.09.24 - SBM Sports league 23.09.24 - RRR ( Reduce,Reuse,Recycle ) పాఠశాల పరిసరాలలో ప్లాస్టిక్ వ్యర్దాలు,కాగితాలు ఇతర వ్యర్ధాలు సుబ్రపరచటం. 24.09.24 - Swachhta pledge - ప్రతిజ్ఞ 25.09.24 - Marathons human chains - ఊరి మధ్యలో జనసమూహాలు వున్న చోట నిర్వహించడం. 26.09.24 - Cyclothons - రోడ్స్ ప్రక్కన, బస్టాండ్ దగ్గర నిర్వహించడం. 27.09.24 - Youth connect - పర్యాటక ప్రదేశాలు,రక్షిత ప్రదేశాలు, స్కూల్ ఆక్టివిటీస్... 28.09.24 - 30.09.24 - పాఠశాల పరిసరాలు, పబ్లిక్ & మార్కెట్ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిర్వహించడం... 01.10.24 - conduct grama sabhas on SBM activities - గ్రామసభ లో పాల్గొని ఈ కార్యక్రమం గురించి తెలియపరచటం, పాటలు పాడించటం... 02.09.24 - swachh Bharath diwas - ఈ కార్యక్రమము గురించి స్కూల్ లెవెల్ లో జరిపిన పోటీలలో గెలుపొందిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. http://t.me/apvsws
Show all...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.